KCR ను ఏకిపారేస్తున్నరాజకీయ పార్టీలు || Ts Govt Under Fire Over KCR's Images On Temple Pillars

2019-09-09 331

An inscription of Telangana Chief Minister K. Chandrasekhar Rao's face on one of the pillars of the state's famous Yadadri temple has riled the opposition and triggered a major row in the state. The Bharatiya Janata Party (BJP) and the Congress alleged that KCR was trying to portray himself as a god. The pillars were being readied as part of renovation of Telangana's biggest temple.
#CongressWorkingPresident
#KusumaKumar
#fires
#trsparty
#cmkcr
#YadadriTemple
#Photo

తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ అంశంపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.యాదాద్రి ఆలయం టీఆర్ఎస్ పార్టీది కాదని, కేసీఆర్ తన జేబులోంచి తీసిన డబ్బులు ఏమీ గుడి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం లేదని రాజా సింగ్ అన్నారు. ప్రజల సొమ్ముతోనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాంటప్పుడు కేసీఆర్, కారు బొమ్మలు ఆలయ స్తంభాలపై ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

Free Traffic Exchange